Home » bjp won 67 seats
ఉత్తర ప్రదేశ్ లో శనివారం జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలిచి సత్తా చాటింది. రాష్ట్రంలోని 75 జిల్లా పరిషత్ లకు ఎన్నికలు జరగ్గా 67 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ