Home » BJP
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడే బీజేపీ ఎమ్మెల్యే ఈ టల రాజేందర్ అన్నారు. 70-80 శాతం నిధులు విదుదల కావన్నారు.
నెల రోజుల వ్యవధిలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నిక వాయిదా పడటం ఇది మూడోసారి. నామినేటెడ్ సభ్యుల విషయంలో ఆప్, బీజేపీ మధ్య తలెత్తిన వివాదం కారణంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదాపడుతూ వస్తోంది. ఉదయం 11.30 గంటలకు డిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ప్
250 స్థానాలుగల ఢిల్లీ మున్సిపాలిటీలో ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లు గెలుచుకుంది. మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన సీట్లు గెలుచుకుంది. దీంతో ఆ పార్టీకి మేయర్ పీఠం సులభంగా దక్కుతుందని భావించారు. అయితే, రెండు నెలలైనప్పటికీ మేయర్ ఎన్నిక �
తెలంగాణ ఐఏఎస్ లకు అన్యాయం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఎన్నికల కోసమే ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేశారని ఆరోపించారు. తెలంగాణ పోలీస్ శాఖలో కీలక స్థానాల్లో ఏపీ క్యాడర్ వారిని నియమించారనిపేర్కొన్నారు.
రాష్ట్రంలో నాలుగు వైపుల రథయాత్ర చేస్తామని, ఒక్కో వైపు నుంచి ఒక్కొక్కరు ప్రాతినిధ్యం వహిస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ యాత్రకు దాదాపు అన్నీ సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నిక�
Uma Bharti: కొంత కాలంగా సొంత పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద తీవ్ర యుద్ధం చేస్తోన్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమా భారతి.. తాజాగా ఒక వింతైన సూచన చేశారు. ఓ మద్యం దుకాణానికి వెళ్లిన ఆమె, ఆ దుకాణం ముందు గోవును కట్టేసి పాలు తాగమ�
మహబూబాబాద్ లోక్సభ స్థానంలో రాజకీయాలు ఆసక్తికర మలుపు తీసుకుంటున్నాయ్. ఇక్కడ అన్ని పార్టీలను వేధిస్తున్న సమస్య ఒక్కటే.. అదే గ్రూప్ వార్. బీఆర్ఎస్లో ఎవరికి వారే ఆధిపత్యం ప్రదర్శిస్తూ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తుంటే.. చాలా ప్రాంతాల్లో
నాగాలాండ్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. ఇక్కడ బీజేపీ-ఎన్డీపీపీ కూటమి కలిసి పోటీ చేయనుంది. ఈ నేపథ్యలో ఇరు పార్టీలు 40:60 నిష్పత్తిలో సీట్లు పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు నాగాలాండ్ అసెంబ్లీకి బీజేపీ 20 స్థానాల్లో పోటీ పడనుంది.
ఆదాయ పన్ను కడుతున్న వారికే ఆ ఛాన్స్..
రాష్ట్రవ్యాప్తంగా మద్యనిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ గతేడాది జనవరి 31 వరకు గడవువు విధించారు. విచిత్రంగా, ఆ గడువు పూర్తైన నాలుగు రోజులకే మద్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కొత్త పాలసీని ప్రకటిం