Home » BJP
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీపై జోకులు వద్దు అని అన్నారు. "కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు మరి మీ సంగతి ఏంటీ?" అని నిర�
ప్రయివేట్ కాలేజీల్లో కేసీఆర్ కుటుంబానికి పార్టనర్ షిప్ లేదంటే కమీషన్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మాదిరిగా ప్రైవేట్ కాలేజీలు మారాయని ఎద్దేవా చేశారు.
మీడియాను కూడా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. మోదీ దుశ్చర్యలను ప్రజలకు తెలియజేస్తే మీడియాపై ఐటీ దాడులు చేయిస్తారా? మీడియాపై ఐటీ దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. మోదీ పాలన నియంతను తలపిస్తోంది.
బీబీసీ.. గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీసినందుకే ఐటీ రైడ్స్ చేస్తున్నారు. గడిచిన తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ట దిగజారింది. బీబీసీని నోరు మూయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందా? పత్రికా స్వేచ్ఛను కేంద్రం నియంత్రించలేదు. బీబీసీ తీస
రాష్ట్రంలో ప్రచారం యుద్ధంలా కొనసాగింది. కాషాయ పార్టీ అయితే అంచనాలకు కూడా అందనంత జోరుగా ప్రచారం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధినేత జేపీ నడ్డా సహా డజనుకు పైగా కేంద్ర మంత్రులు పెద్ద ఎత్తున ప్రచార�
ఏపీ రాజకీయం అంతా కాపుల చుట్టే తిరుగుతోందిప్పుడు. కాపుల మనసు గెలుచుకునేందుకు పార్టీలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కాపుల కోసం మేము.. మా వెంటే కాపులు అన్నట్లుగా పార్టీలు వ్యవహరించడం ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. కమలం పార్టీ కూడా ఇ�
ఇక బీజేపీ కార్యకర్తలకు ఆయన చేసిన ఒక సూచన కూడా చాలా వివాదాస్పదమవుతోంది. రోడ్డు, మురుగునీటి సమస్యలపై దృష్టి పెట్టకుండా లవ్ జిహాద్ వై్ దృష్టి పెట్టాలంటూ కాషాయ పార్టీ కార్యకర్తలను నళిన్ కోరారు. తాము టిప్పుసుల్తాన్ వారసులు కాదని.. రాముడు, హనుమం�
Valentine’s Day: కాంగ్రెస్ పార్టీ చేసే ‘40 శాతం కమిషన్’ ఆరోపణలు కర్ణాటక ప్రభుత్వాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నాయి. బొమ్మై ప్రభుత్వం చేసే ఏ పనిలో అయినా 40 శాతం కమిషన్ ఉంటుందని ఆరోపణలు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ.. ఈ ప్రచారాన్ని ఎన్ని రకాలుగా వీల�
తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తుందన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు.
సీఎం కేసీఆర్ పాలనపై ట్విటర్ ద్వారా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శలు చేశారు. భయంకరమైన నిజాలు.. అంటూ ట్వీట్లో పేర్కొన్న కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రైతుల మీద ఉన్న అప్పుల భారాన్ని తెలియజేస్తుందంటూ వివరాలను షేర్ చేశారు.