Home » BJP
తమ రాష్ట్రమైన కేరళతో అసలు సమస్యేంటో అమిత్ షా చెప్పాలని విజయన్ డిమాండ్ చేశారు. కేరళలో అన్ని వర్గాల ప్రజలు బాగానే ఉంటున్నారని, ఎవరితో, ఎవరికీ సమస్య లేదని విజయన్ అన్నారు. ఆదివారం సీపీఎం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో విజయన్ మాట్లాడారు. ఈ సందర్భ�
1,400 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పుకోవచ్చు. విద్యుత్ వాహనాల రాకపోకలకు అనుగుణంగా దీన్ని తీర్చి దిద్దుతున్నట్లు జాతీయ రహదారుల సంస్థ వెల్లడించింది. విద్యుత్ వాహనాల కోసం ప్రత్యేక లైన్లు ఏర్�
భారత్ ఎంత వేగవంతంగా అభివృద్ధి చెందుతోందనే విషయాన్ని వందేభారత్ రైళ్లు ప్రతిబింబిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ముంబైలో ఇవాళ మోదీ రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. ముంబై-సాయినగర్ షిర్డీ, ముంబై-సోలాపూర్ మధ్య ఈ రెండు రైళ్లు నడుస్తాయి.
కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అడ్డగోలుగా అమ్మేస్తోందన్నారు. ప్రజల సొమ్మును రార్పొరేట్లకు దోచిపెడుతోందని చెప్పారు.
ఈ నెల 16న త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా, సీఎం మాణిక్ సాహా గురువారం విడుదల చేశారు. ప్రస్తుతం అక్కడ బీజేపీనే అధికారంలో ఉంది. ఈ ఎన్నికల తర్వాత తిరిగి కొత్�
మంగళవారం సమావేశాల సందర్భంగా మహువా మోయిత్రా మాట్లాడారు. ఆమె ప్రసంగంలో బీజేపీ నేతలు పలుమార్లు అడ్డుపడ్డారు. నినాదాలు చేస్తూ, అభ్యంతరం చెబుతూ ప్రసంగానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు. దీనిపై స్పీకర్ భర్తృహరికి మహువా పలుమార్లు ఫిర్యాదు చేశారు. ప్
కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత డిసెంబరు 26న హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా, దీన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ కూడా ఈ
రామరాజ్యం స్థాపన కోసమే బీజేపీ కార్నర్ మీటింగ్స్ నిర్వహించనుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 15 రోజుల్లో 11 వేల కార్నర్ మీటింగ్స్ తో చరిత్ర సృష్టించబోతున్నామని తెలిపారు. బీజేపీ నేతల శిక్షణ తరగతుల్లో ఇవాళ బండి సంజయ్ మాట్లాడ�
బీజేపీ అధికారంలోకి వస్తే అమరావతిలోనే రాజధానిని నిర్మిస్తామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరూ రాజధానిని నిర్మించలేదని అన్నారు. మూడు రాజ�
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 27న జరగబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల ప్ర్రక్రియ గత వారమే మొదలైంది. మంగళవారమే నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు. అయితే, సోమవారం వరకు అక్కడ దాఖలైన నామినేషన్లు ఆరు మాత్రమే.