Home » BJP
దేశంలోని విపక్ష పార్టీలు కలిసికట్టుగా ముందుకు వస్తే మెజార్టీ స్థానాలతో 2024లో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని, కానీ, ఆ సమయంలో విపక్షపార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగుతాయా? అనేది చెప్పడం కష్టతరమైన అంశమేనని శశిథరూర్ అన్నారు.
‘‘కొత్త రూపంలో ప్రధాని నరేంద్ర మోదీలా స్వామి వివేకానంద జన్మించారు. మాకు స్వామీజీ దేవుడితో సమానం. ప్రధాని మోదీ తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. తల్లిని కోల్పోయినప్పటికీ దేశం కోసం విధులు నిర్వర్తించారు. నవ భారతానికి అభినవ స్వామీ వివేకా�
ఇది డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై కలల ప్రాజెక్ట్. దివంగత ముఖ్యమంత్రి ఎం కరుణానిధి అప్పట్లో దీనిని ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ముందుకు తీసుకురాగా, అప్పట్లోనే ఆమోదం లభించింది. 2,400 కోట్ల రూపాయల అంచనా వ్యాయం నిర్ణయించి పనులు �
తెలంగాణ రాజకీయం అంతా ఖమ్మం చుట్టే తిరుగుతోందిప్పుడు. కేసీఆర్ BRS సభ ఖమ్మంలోనే నిర్వహించాలనుకోవటం.. మరోవైపు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్, గెలుపు కోసం కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టడం.. కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల పార్టీ ఆఫీస్ ప్రారంభించడం.
‘‘ఏదో మంచో? ఏది చెడో, ఏది చట్టబద్ధమో.. ఏది కాదో ప్రజలకు తెలుసు. దేశంలో అన్ని భావజాలాల ప్రజలు జీవిస్తున్నారు. మహిళలు, అమ్మాయిల హక్కుల గురించి నేను వారికి గుర్తు చేస్తే దీనిపై ఇబ్బంది పడే అవసరం ఏమీ లేదు’’ అని ప్రజ్ఞా చెప్పారు.
2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే హిందీ పాలిత రాష్ట్రాల్లో సులువుగానే వెళ్లగలిగిన బీజేపీ.. హిందీయేతర రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన ఫలితాల్ని సాధ
ప్రజా గోషా బీజేపీ భరోసా ప్రోగ్రామ్‌పై సమీక్ష
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎదుర్కుంటున్న పరిణామాలపై సోషల్ మీడియాలో నా స్పందన చూసి, బీజేపీలోనూ రాష్ట్ర నాయకత్వ మార్పు అని అసంబద్ధ ఊహాగానాలు కొందరు బీజేపీ వ్యతిరేకులు లేవనెత్తుతున్నారు.
మరోసారి చంద్రబాబు, పవన్ భేటీలపై బీజేపీ సమాలోచనలు.. ఏపీలో పొత్తులపై కమలదళం స్టాంట్ ఏంటీ?! జనసేనతో పొత్తు ఉంటుందా? జనసేన ,టీడీపీ, బీజేపీ కలిస్తే వైసీపీ ఖతమేనా? మరోసారి పవన్, చంద్రబాబు భేటీతో హీటెక్కిన ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది?
‘‘బ్రసిలియాలోని ప్రభుత్వ వ్యవస్థలపై చేసిన దాడి గురించి తెలుసుకుని ఆందోళన చెందాను. ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలి. బ్రెజిల్ అధికారులకు మేము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని మోదీ ట్వీట్ చేశారు. బ్రెజిల్ లో చోటుచేసుకు