Home » BJP
తెలంగాణ కోసం బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనులకు అడ్డుపడుతూ కేసులు వేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా ఆదివారం(27 ఫిబ్రవరి 2022) హ్యాక్ అయ్యింది. ఆదివారం ఉదయం నడ్డా ఖాతాను హ్యాక్ చేసి హ్యాకర్లు ట్వీట్ చేశారు.
'గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో వేతనాలు ఖచ్చితంగా అందడం లేదు. జాబ్ కార్డు హోల్డర్లతో బీజేపీ ఉద్యమం చేయించాల్సిన పరిస్థితి వచ్చిందని' అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రధానమైనవని, రాబోయో ఐదేళ్లకు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని సోనియా గాంధీ తెలిపారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం ఎలాంటి హమీలు నెరవేర్చలేదని విమర్శించారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే దేశంలోని రెండు ముఖ్యమైన రాజ్యాంగ పదవులకు ఎన్నికలు జరగబోతున్నాయి.
సెర్ప్ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ ఏమైంది? అని బండి సంజయ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి..
రాష్ట్రంలో గృహ నిర్మాణాలపై మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే వేదికపైకి వచ్చి మాట్లాడాలని సోమువీర్రాజు అన్నారు
మూడో దశలో భాగంగా మొత్తం 16 జిల్లాలోని 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 627 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ముంబై బయలుదేరిన సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిసి..పలు అంశాలపైనా చర్చించనున్నారు
రాజాసింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు యూపీలో మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఆయనపై బ్యాన్ విధించింది.