Home » BJP's LK Advani
Babri Masjid Demolition Verdict : బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. తీర్పు లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది.