Black Fungal

    AP High Court : కొవిడ్ పరిస్థితులపై ఏపీ హైకోర్టులో విచారణ

    June 3, 2021 / 01:33 PM IST

    కొవిడ్ పరిస్థితులపై ఏపీలో హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. బ్లాక్ ఫంగస్ మెడిసిన్ బ్లాక్ మార్కెట్ పై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

10TV Telugu News