Home » black fungal injection
బ్లాక్ ఫంగస్ వ్యాధి రోగులకు ఇచ్చే ఇంజక్షన్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నముఠాను హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కరోనా, బ్లాక్‌ఫంగస్‌తో నానా అగచాట్లు పడతున్న రోగుల చికిత్సకు అవసరమైన మందులను బ్లాక్ మార్కెట్లో అమ్ముతూన్న కేటుగాళ్లు ఎక్కువైపోయారు. కరోనా కష్టాలను క్యాష్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అక్రమరాయుళ్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో హైదరా�