Home » black fungus Disease
కరోనా నుంచి కోలుకున్నామని ఊపిరిపీల్చుకుంటున్నారా? అయితే మరో సమస్య పొంచి ఉంది జాగ్రత్త అంటున్నారు వైద్యనిపుణులు. వైరస్ నుంచి కోలుకున్న వారిలో కొందరు ఓ కొత్త వ్యాధికి గురవుతున్నారు.