Home » Black Grapes
నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్ పుష్కలంగా ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థంగా పనిచేస్తుంది, ఇది మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
నల్ల ద్రాక్షలో అధిక మొత్తంలో విటమిన్ ఇ మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి తలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. జుట్టును పటిష్టం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన పెరిగేలా చేస్తుంది. మెరుగైన రక్త ప్రసరణ చుండ్రు, జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది.
రుతుస్రావం సమయంలో నొప్పిని తగ్గించడంలో కూడా నల్ల ద్రాక్ష సహాయపడుతుంది. ఎండుద్రాక్షలో అధిక పొటాషియం స్థాయి రక్తం నుంచి సోడియంను తగ్గించడంలో సహాయపడుతుంది.
బరువును తగ్గించి రోగ నిరోధక శక్తి పెంచే నల్ల ద్రాక్ష
మైగ్రేన్, డిమెనియా మరియు అల్జీమర్ వ్యాధిని దరిచేరకుండా చేయటంలో నల్ల ద్రాక్షా బాగా ఉపకరిస్తుంది. ఇందులో యాంటీ మ్యూటజెనిక్ మరియు యాంటీ ఆక్సీడెంట్ ప్రాపర్టీస్ సమృద్ధిగా ఉంటాయి. దీనితో బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్లను రాకుండా �