black 'Kadaknath' chickens

    MS Dhoni poultry farming: నల్ల కోళ్ల వ్యాపారంలోకి ధోనీ

    November 15, 2020 / 10:40 AM IST

    MS Dhoni poultry farming: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్‌లో అయినా.. జీవితంలో అయినా తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ధోనీ ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. ఎవరూ ఊహించలేరు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ�

10TV Telugu News