Home » Black Soldier Fly :
బ్లాక్ సోల్జర్ ఫ్లై పర్యావరణానికి ఉపయోగపడే ఈగ.ఇవి మామూలుగా మన చుట్టు ప్రక్కల కనిపించే ఈగల వంటివి కావు. ఈ ఈగలు పశువులు, కోళ్ళ వ్యర్థాలను కుళ్ళగొట్టి మంచి పోషకాలు గల ఎరువుగా మార్చేందుకు దోహదపడతాయి.