Home » Black thread trend
మహిళలు, యువతులు కాళ్లకు నల్లటి దారాలు కట్టుకోవటం ట్రెండ్ గా మారింది. కాళ్లకు కట్టుకునే దారాల్లో రకరకాల మోడల్స్ కూడా వచ్చాయి. నల్లతాడుకు మరింత అందాన్ని ఇచ్చేలా నమ్మకానికి మరిన్ని సొగసులు అద్దుతున్నారు. పూసలు, కుందన్లు,మువ్వలు, చిన్న లాకెట్ ల