Home » BlackBerry
బ్లాక్ బెర్రీ.. ఈ ఫోన్లకు ఉన్న క్రేజే వేరు.. ప్రపంచ మొబైల్ మార్కెట్లో అంతగా పాపులర్ అయ్యాయి. ఈ ఏడాదిలో 5G సపోర్టుతో బ్లాక్బెర్రీ స్మార్ట్ఫోన్ లాంచ్ చేయనున్నట్టు తెలిపింది.
బ్లాక్బెర్రీ లిమిటెడ్ సంచలన వార్త బయటపెట్టింది. చైనా ప్రభుత్వ హ్యాకర్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లలో నుంచి పదేళ్ల సమాచారాన్ని దొంగిలించారట. ఊహించని సమయంలో దాడి చేయడమే వారి టార్గెట్. ఈ మేరకు బ్లాక్బెర్రీ 44పేజీల సుదీర్ఘమైన రిపోర్ట