-
Home » Blackmail With Nude Photos
Blackmail With Nude Photos
Fake Baba Arrest : నగ్నంగా ఫోటోలు దిగితే ధనవంతులు అయిపోతారు..! పాతబస్తీలో గలీజు బాబా అరెస్ట్
December 5, 2022 / 05:08 PM IST
మాటలతో గారడీ చేశాడు. దారిద్ర్యాన్ని తొలగిస్తానంటూ నమ్మించాడు. చెప్పింది చేస్తే కాసుల వర్షమే నంటూ ఆశ పెట్టాడు. సమస్యలు పోవాలంటే నగ్నంగా ఫోటోలు దిగాలని కండీషన్ పెట్టాడు.(Fake Baba Arrest)