Home » blacks
ఆందోళనలు, విధ్వంసాలతో అమెరికా అట్టుడికిపోతోంది. ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతోంది. న్యాయం కోసం నినాదాలు మిన్నంటాయి. జాత్యహంకారానికి వ్యతిరేకంగా నల్లజాతీయుల పోరాటం కొనసాగుతోంది. కొన్నిరోజుల క్రితం మిన్నపొలిస్ లో ఓ పోలీసు అధికారి చేతిలో దారుణంగ