blame bjp

    వైసీపీ చెలగాటం.. ఏపీ బీజేపీకి ప్రాణసంకటం!

    January 21, 2020 / 11:38 AM IST

    ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ పని చేసినా కేంద్రానికి చెప్పే చేస్తున్నామని ఆ మధ్య చాలా సందర్భాల్లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెబుతుండే వారు. ఇదంతా పార్టీ వ్యూహమేనని అనే వాళ్లు ఉన్నారు. మరోపక్క మాత్రం వైసీపీతో బీజేపీయే ఇదంతా చేయిస్త�

10TV Telugu News