Home » Blasting
అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు బ్లాస్టింగ్ శబ్దాలతో ఆందోళన చెందారు.
పాకిస్థాన్ దేశంలో సోమవారం రాత్రి భారీ పేలుడు జరిగింది. బలూచిస్థాన్‌లోని పంజ్గూర్ జిల్లాలో సోమవారం రాత్రి ఒక వాహనం లక్ష్యంగా ల్యాండ్‌మైన్ పేల్చారు. ఈ ఘటనలో యూనియన్ కౌన్సిల్ ఛైర్మన్‌తో సహా కనీసం ఏడుగురు మరణించారని పాక్ అధికారులు తెలిపారు.
చిత్తూరు జిల్లాలోని పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి భారీ శబ్దంతో బ్లాస్ట్ జరిగింది.
హిమాచల్‌ప్రదేశ్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఏడుగురు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ పేలుడు సంభవించంది. ఈ ఘటనలో ముగ్గురి దుర్మరణం చెందారు. నగరంలోని చామరాజపేట లోని భవనంలో సంభవించిన పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలైపోయాయి.
వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు పదార్ధాల విస్ఫోటనంతో పదిమంది అక్కడిక్కడే మరణించారు.
హైదరాబాద్ పరిధిలోని మీర్ పేటలో పేలుడు జరిగింది. విజయపురి కాలనీలోని ఓ చెత్తకుప్పలో పేలుడు.. స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. చెత్తను సేకరిస్తున్న ఓ మహిళ కుప్పలో ఉన్న ఓ డబ్బాను తీసింది. దాని మూత తీయటానికి ప్రయత్నించింది. అది రాలేదు. డబ్బ�