Home » Blind Student
జార్ఖండ్‌లోని అంధ యువకుడు అద్భుతాలు చేశాడు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో సాధన చేస్తే అనుకున్నది సాధించవచ్చునని నిరూపించాడు. తన తండ్రి ప్రేరణ, తన స్వంత కృషితో అతను అనుకున్నది సాధించాడు.