blocked number

    మీ Phone నెంబర్ ఎవరైనా Block చేస్తే ఇలా తెలుసుకోండి!

    January 11, 2020 / 11:32 AM IST

    మీరు స్నేహితుడి ఆండ్రాయిడ్ ఫోన్‌కు మెసేజ్ లేదా కాల్ చేస్తే వెళ్లడం లేదా? ఎన్నిసార్లు ఫోన్ కాల్ చేసినా రీచ్ అవడం లేదా? మెసేజ్ రీచ్ అయినట్టుగా కూడా ఎలాంటి డెలివరీ మెసేజ్ నోటిఫికేషన్ రావడం లేదా? అయితే మీ ఫోన్ నెంబర్ బ్లాక్ అయిందేమో చెక్ చేసుకోం�

10TV Telugu News