-
Home » Blocklist
Blocklist
Pegasus Spyware : పెగాసస్ స్పైవేర్ తయారీ సంస్థను బ్లాక్ లిస్ట్ లో చేర్చిన అమెరికా
November 3, 2021 / 09:50 PM IST
ఇజ్రాయెల్ సంస్థ NSO గ్రూప్ కు అమెరికా షాక్ ఇచ్చింది. మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టే స్పైవేర్ పెగాసస్ ను తయారు చేసే NSO గ్రూప్ ను అమెరికా బ్లాక్‌లిస్ట్‌లోకి చేర్చింది.