Home » blood clotting
2021లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నాక.. రక్తం గడ్డకట్టి తన మెదడుకు శాశ్వతంగా గాయమైందని ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. అయితే ఇన్నాళ్లు ఈ ఆరోపణలను ఆస్ట్రాజెనెకా తోసిపుచ్చింది.
పెద్దవారిలో విటమిన్ K లోపం చాలా అరుదుగా ఉంటుంది. కానీ యాంటీబయాటిక్స్ వంటి విటమిన్ K జీవక్రియను నిరోధించే మందులు తీసుకునే వారిలో లోపం సమస్యలు తలెత్తుతాయి. నవజాత శిశువులలో లోపిస్తుంది. ఎందుకంటే విటమిన్ K తల్లి పాలలో తక్కువ మొత్తం ఉంటుంది.
డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్ల సంఖ్య పడిపోతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచటానికి, ప్లేట్లెట్లను ఉత్పత్తి చేయడానికి ఐరన్ అవసరం. రక్తం గడ్డకట్టే ప్రక్రియలో ప్లేట్లెట్స్ చాలా ముఖ్యమైనవి.
Covid-19 కారణంగా మీ శరీరంలో ఓ రకమైన ప్రొటీన్ నిక్షిప్తమై ఉంటే మీకు బ్లడ్ క్లాటింగ్ సమస్య రావొచ్చని రీసెర్చర్స్ అంటున్నారు. కెంట్ యూనివర్సిటీ టీం చేసిన రీసెర్చ్ లో ఈ విషయం బయటపడింది. SARS-CoV2 వైరస్ కారణంగానే కొవిడ్ 19 వస్తుంది. దీనిని ఇప్పటికీ కొందరు లక్