Home » Blood Donor
రక్తం అనేది చాలా విలువైనది. ఒకరి రక్తదానం ఎందరికో ప్రాణదానంగా మారుతుంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రజలకు రక్తం విలువని తెలపాలనే ఉద్దేశంతో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతీయేటా జూన్14న నిర్వహిస్తున్నారు. అయితే రక్తద