Home » blood oxygen
కరోనా సమయంలో బయటకు వెళ్లాలంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే. లేదంటే కరోనా మహమ్మరి బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఇప్పుడు ప్రతిఒక్కరి జీవితంలో ఫేస్ మాస్క్ ఒక భాగమైపోయింది. ఎక్కడికి వెళ్లినా ముఖానికి మాస్క్ ధర�