Home » blow-molded High-Density Polyethylene
గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో తెలియక అంతా టెన్షన్ పడుతుంటారు. ఉన్నట్టుండి సిలిండర్ ఖాళీ అయిపోతుంది. రెండో సిలిండర్ ఉంటే నో ప్రాబ్లమ్. లేకపోతే మాత్రం తిప్పలే. అంతేకాదు గ్యాస్ సిలిండర్ బరువు భారీగా ఉంటుంది. మోయలేక అవస్థలు పడుతుంటారు.