-
Home » blue bird
blue bird
Twitter Logo Changed: పిట్ట పోయింది డాగ్ వచ్చింది..! ట్విటర్లో కనిపించని బ్లూ బర్డ్.. అయోమయంలో నెటిజన్లు..
April 4, 2023 / 07:26 AM IST
ట్విటర్లో కీలక మార్పు చోటు చేసుకుంది. ట్విటర్ లోగోను సీఈఓ ఎలాన్ మస్క్ మార్చేశాడు. బ్లూ బర్డ్ స్థానంలో డాగీ కాయిన్ను చేర్చాడు. దీంతో యూజర్లు తొలుత ట్విటర్ హ్యాక్ అయిందని అనుకున్నప్పటికీ.. మస్క్ ట్వీట్ తరువాత లోగో మార్పుపై క్లారిటీ వచ్చేసిం