Home » Blue Origins
Gopi Thotakura : మన తెలుగు వ్యక్తి పైలట్ గోపీచంద్ తోటకూర మరో ఐదుగురితో కలిసి త్వరలో అంతరిక్షంలోకి వెళ్లనున్నాడు. బ్లూ ఆరిజన్ న్యూ షెపర్డ్ 25 మిషన్లో భాగంగా ఎలైట్ సిబ్బందిలో గోపీచంద్ కూడా ఎంపిక అయ్యాడు.