Home » blue tick off
ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ 2014లో బ్లూ టిక్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఇతరులకు పంపిన వాట్సాప్ మెసేజ్ ను వారు చదివారో లేదో తెలుసుకునే అవకాశం ఉంది. మెసేజ్ పంపినప్పుడు మీకు సింగిల్ టిక్ మార్క్ కనిపిస్తే అది విజయవంతంగా పంపినట�