Home » Bluetooth calling feature
Noisefit Twist SmartWatch : ప్రముఖ వేరబుల్స్ బ్రాండ్ నాయిస్ (Noise) భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను రిలీజ్ చేసింది. కాలింగ్ స్మార్ట్‌వాచ్ పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా నాయిస్ వేరబుల డివైజ్‌ల్లో నోయిస్‌ఫిట్ ట్విస్ట్‌ని యాడ్ చేసింది.
boAt Wave Ultima : ప్రముఖ వేరబుల్ బ్రాండ్ boAt బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో కొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. boAt Wave Ultima అనేది కంపెనీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్. వేరబుల్ స్మార్ట్ వాచ్ నుంచి నేరుగా కాల్ చేసుకునేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.