BM Vijaya Shankar

    రూ.400 కోట్ల స్కాం నిందితుడు, ఐఏఎస్ అధికారి ఆత్మహత్య

    June 24, 2020 / 06:04 AM IST

    నాలుగు వందల కోట్ల రూపాయల ఐఎంఏ స్కాంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కోంటున్న కర్ణాటకకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి  బీఎం విజయశంకర్ ఆత్మహత్య చేసుకున్నారు. బెంగుళూరు జయనగర్లోని తన ఫ్లాట్ లో జూన్ 23 మంగళవారం, రాత్రి ఆయన ఉరి వేసుకున్నట్లు కుటుంబ సభ�

10TV Telugu News