Home » BMW 2 Series
BMW 2 Series Launch : బీఎండబ్ల్యూ నుంచి సూపర్ కారు వచ్చేస్తోంది. సెప్టెంబర్ 7న భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M పెర్ఫార్మెన్స్ ఎడిషన్‌కు సంబంధించి ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి.