Home » BMW Bike
సినీ స్టార్స్ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు. వాళ్ళు వాడే కార్లు, ఉండే ఇల్లు, వస్తువులు(Actress), బట్టలు కోసం కొన్ని కోట్లు ఖర్చు చేస్తారు. తాజాగా మరో మలయాళ బ్యూటీ కూడా ఒక బైక్ కోసం ఏకంగా రూ.21 లక్షలు ఖర్చు చేసిందట.
బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన వాళ్ళు ఇల్లు, కార్లు ఇలా ఏవో ఒకటి కొనుక్కుంటారు. తాజాగా లహరి షారి కూడా ఓ ఖరీదైన బైక్ ని కొనుగోలు చేసింది. ఈ భామ బైక్ డ్రైవింగ్ కూడా బాగా చేస్తుంది.....