Home » BMW C 400 GT
ఇండియాలోనే అత్యంత ఖరీదైన స్కూటర్ లాంచ్ చేసింది BMW. బీఎండబ్ల్యూ మోటోర్రాడ్ ఇండియా డీలర్ షిప్స్ వద్ద ఈ BMW C 400 GTను కొనుగోలు చేయొచ్చని స్టేట్మెంట్ ఇచ్చింది.
దేశీయ మార్కెట్ లోకి అత్యంత ఖరీదైన, పవర్ ఫుల్ స్కూటర్ రానుంది. అదే ''బీఎండబ్ల్యూ సీ 400 జీటీ''. జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ, లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ ఈ నెల 12న ఈ