-
Home » BMW Cars Launch
BMW Cars Launch
కొత్త కారు కొంటున్నారా? 2024 జనవరి నుంచి బీఎండబ్ల్యూ కార్లు మరింత ప్రియం
December 11, 2023 / 04:12 PM IST
BMW Cars Price Hike : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.. 2024 జనవరి 1 నుంచి బీఎండబ్ల్యూ కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, మారకపు ధరలలో హెచ్చుతగ్గులతో ధరలను పెంచనున్నట్టు కంపెనీ ప్రకటించి�