BMW collide

    Uttar Pradesh: బీఎండబ్ల్యూ కారు, ట్రక్కు ఢీ.. నలుగురు మృతి

    October 14, 2022 / 08:53 PM IST

    బీఎండబ్ల్యూ కారు, కంటైనర్ ట్రక్కు ఢీకొన్న ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

10TV Telugu News