-
Home » BNP Victory
BNP Victory
బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్పీ విజయం.. తదుపరి ప్రధాని అతనేనా!
February 13, 2026 / 08:36 AM IST
Bangladesh Election : బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) ఘన విజయం సాధించింది. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తరువాత జరిగిన ఈ ఎన్నికల్లో బీఎన్పీ స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.