Home » Boat Campaign
లక్నో : ప్రియాంక గంగాయాత్రను పిక్నిక్ లాంటివానీ..బీజేపీ ఎద్దేవా చేసింది. ఎన్నికలు ఏవైనా సరే అవి గాంధీ కుటుంబానికి పిక్నిక్ లాంటివేననీ..ఎన్నికల ప్రకటన రాగానే వాళ్లు విదేశాల నుంచి వచ్చి..అన్ని ప్రదేశాలు చూసి తమ వాక్చాతుర్యాన్ని ప్రజల ముంద�