Home » boAt headphones
Netflix India : ప్రముఖ ఆన్లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ (Netflix India) నుంచి కొత్త ప్రొడక్టులు భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేకించి Netflix కంపెనీ boAt సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.