Home » Boat Railing
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరులో ఆపరేషన్ రాయల్ వశిష్ట -2 కంటిన్యూ అవుతోంది. బోటు వెలికితీతలో ధర్మాడి టీం పురోగతి సాధించింది. అక్టోబర్ 17వ తేదీ గురువారం సాయంత్రం రెయిలింగ్ బయటకు రావడంతో..ఇక బోటు బయటకు వస్తుందనే ఆశలు చిగురించ�