Home » boAt Rockerz 378 neckband Price
boAt Rockerz 378 neckband : హోంగ్రోన్ టెక్ బ్రాండ్మార్కెట్లో రూ.1300 లోపు కొత్త స్మార్ట్ నెక్‌బ్యాండ్‌ను లాంచ్ చేసింది. నెక్‌బ్యాండ్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ.. boAt Rockerz 378ని ప్రారంభించింది. బడ్జెట్ నెక్‌బ్యాండ్ సరసమైన ధరతో వస్తుంది.