Home » Boat terminated
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఆపరేషన్ రాయల్ వశిష్ట.. ఆఖరి దశకు చేరుకుంది. బోటును వెలికితీసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ.. ఫలించాయి. 2019, అక్టోబర్ 20వ తేదీ ఆదివారం ఐదో రోజు ఆపరేషన్‌లో భాగంగా.. విశాఖ నుంచి వచ్చిన డీప్ సీ డైవర్స్.. న�