Home » boAt Wave Flex Watch
boAt Wave Flex Watch : ప్రముఖ వేరబుల్స్ బ్రాండ్ (boAt) భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను రిలీజ్ చేసింది. అత్యంత సరసమైన ధరకే బోట్ వేవ్ ఫ్లెక్స్ (boAt Wave Flex Watch) స్మార్ట్‌వాచ్ ఆఫర్ చేస్తోంది.