Home » BOb BLACKMAN
జమ్ముకశ్మీర్ విషయంలో పాక్ కు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (pok)ను పాక్ ఖాళీ చేయాలంటూ బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్ మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం సంపూర్ణంగా భారత్ సార్వభౌమ భాగం అని అన్నారు. జ�