Home » Bob Igor
Disney Plus : డిస్నీ ప్లస్ గత ఏడాదిలో పాస్వర్డ్ షేరింగ్‌ను బ్లాక్ చేయడం ప్రారంభించింది. 2024లో డిస్నీ ప్లాట్‌ఫారమ్ ఈ పాస్వర్డ్ షేరింగ్ బ్లాకింగ్ ఫీచర్‌ను మరిన్ని దేశాలకు విస్తరించబోతోంది.