Home » Boddu Srimathi
అభిమాని కళ్లల్లో ఆనందం చూసి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ చాలా సంతోషించారు. తనకిష్టమైన కథానాయకుణ్ణి కలవాలనే కోరిక నెరవేరడంతో చరణ్ ఫ్యాన్ భావోద్వేగానికి గురయ్యారు.