Home » bodhan mandal
నిజామాబాదు జిల్లా బోధన్ మండలం ఖండ్గావ్ గ్రామంలో దారుణం జరిగింది. వీఆర్ఏ గౌతమ్ పై నిన్న రాత్రి ఇసుక మాఫియా దాడి చేసింది. దాడిలో వీఆర్ఏ మృతి చెందారు.