bodies In surat merchant house

    సూరత్ వ్యాపారి ఇంట్లో ఏడు మృతదేహాలు ..

    October 28, 2023 / 06:09 PM IST

    గుజరాత్ లోని సూరత్ లో ఓ వ్యాపారి ఇంట్లో ఏడు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. సూరత్ లో ఫర్నీచర్ వ్యాపారం చేసే వ్యక్తి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలారు.

10TV Telugu News