Bodies of two minor girls

    చెట్టుకు ఉరేసుకుని యువతుల ఆత్మహత్య

    April 25, 2019 / 01:40 PM IST

    ఇద్దరు మైనర్ అమ్మాయిల ఆత్మహత్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్  జిల్లా మావ్ తెహ్‌సిల్ మండలంలోని కటయ్య కాదర్ గ్రామంకు దగ్గరలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాధమిక విచారణ అనంతరం చిత్రకూట్ సబ్ సూపరినెంట

10TV Telugu News