Bodies of two transwomen

    బావిలోని బస్తాల్లో శవాలు : హిజ్రా దంపతులు..మరో హిజ్రా దారుణ హత్య

    August 22, 2020 / 12:28 PM IST

    తమిళనాడులో తిరునెల్వేలి సమీపంలోని సూత్తమల్లిలో దారుణం జరిగింది. ఓ హిజ్రా ..ఆమె భర్తతో పాటు మరో హిజ్రా కూడా దారుణ హత్యకు బలైపోయారు. సూత్తమల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. శుక్రవారం (ఆగస్టు 21,2020) జరిగిన ఈ మూడు హత్యలప�

10TV Telugu News